Surprise Me!

Warangal: తుఫాన్ తో ఆగమైన వరంగల్.. ఎటు చూసినా నీరే..! | Oneindia Telugu

2025-10-30 27 Dailymotion

Many areas of Warangal district have been waterlogged due to heavy rains caused by the cyclone. Mainly Warangal city, several colonies in Hanumakonda and Kazipet areas are facing ponds. Vehicular movement has come to a standstill due to the overflowing of the Bondi Vagu on the Hunter Road connecting Warangal and Hanumakonda.
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్‌ లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా వరంగల్‌ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్-హనుమకొండను అనుసంధానం చేసే హంటర్‌ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
#cyclonemontha
#warangal
#tgnews

Also Read

జలదిగ్బంధం, నిలిచిన రాకపోకలు - రైల్వే తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/warangal-and-hanamkonda-lead-to-severe-flooding-impact-on-train-services-458133.html?ref=DMDesc

శాతవాహన, పల్నాడు ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/south-central-railway-cancels-satavahana-and-palnadu-express-trains-tomorrow-due-to-heavy-rains-458069.html?ref=DMDesc

బెజవాడలో కొండలు దిగని జనం..! పోలీసులకు టెన్షన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclone-threat-vijayawada-residents-resist-evacuation-from-hills-amid-landslide-fears-458043.html?ref=DMDesc

~HT.286~VR.238~CA.240~

Buy Now on CodeCanyon